హాయ్,
మనము ఒక ప్యాకేజీ డెవలప్ చేసినపుడు అది మన లోకల్ సిస్టం లో బాగా వర్క్ అవుతుంది. ఐతే ఎప్పుడయితే మనము ఆ ప్యాకేజీ ని ప్రొడక్షన్ సెర్వెర్స్ లో పెట్టినపుడు అది వర్క్ అవదు ఎందుకు అంటే మన లోకల్ సిస్టం జనరల్ గా 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం మరియు 32 బిట్ సర్వర్ వెర్షన్ సాఫ్ట్వేర్ వాడుతుంటము. కాని మన ప్రొడక్షన్ సెర్వెర్స్ లో 64bit ఆపరేటింగ్ సిస్టం మరియు ౬౪ బిట్ సర్వర్ ఎడిసన్ ఊంటాయి. కనుక 32 బిట్ లో డెవలప్ చేసిన ప్యాకేజీ 64bit ఎన్విరాన్మెంట్ లో వర్క్ అవదు. ఇలా వర్క్ అవాలంటే ఫస్ట్ ప్యాకేజీ ని 64bit సర్వర్ లో కి మూవ్ చేసినపుడు మనము బిడ్స్ లో ప్రాజెక్ట్ ప్రోపెర్తీస్ కి వెల్లి సెట్టింగ్స్ చెంజు చెయ్యాలి. స్క్రీన్ షాట్ చుడండి. ఈ సెట్టింగ్స్ తర్వాత ఎర్రర్ రాదు.

ఈ ప్యాకేజీ ని రన్ చెయ్యడానికి జాబు క్రేఅతే చేస్తే అది కూడా ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఈ ప్యాకేజీ ని 32 బిట్ కమాండ్ లైన్ టూల్ ద్వార రన్ చెయ్యవచ్చు. జాబు క్రీ అటే చేసే డప్పుడు కంమ్నాద్ లైన్ ఆప్షన్స్ కి వెళ్ళి కంమ్నాద్ లైన్ టూల్ ద్వార ఎక్సెకుతె చెయ్య వచ్చు. "C:\Program Files (x86)\Microsoft SQL Server\90\DTS\Binn\DTExec.exe" /F "C:Sample.dtsx".
ఇది వర్క్ అవుతుంది. ఏమైనా డవుటు ఉంటే నా కు మెయిల్ చెయ్యండి.
మీ,
సతీష్
No comments:
Post a Comment